hero
కొన్ని రోజులు హీరోప్లాంట్‌ మూసివేత ముంబయి: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పటికే …
Image
గణితంపై పట్టు - ఉన్నతికి మెట్టు గీతం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి జగదీశరెడ్డి
ప్రతి మనిషి జీవితంలో విడదీయరాని అనుబంధం ఉన్న సబ్జెక్టు గణితమని, దానిపై పట్టు సాధించడం ఉన్నతికి బాటలు వేసుకోవడమేనని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ జి.జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గీతం డీమ్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'మేథమెడికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్&…